(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
9.5. అధ్యాయః 005
Mahabharata - Shalya Parva - Chapter Topics
దుర్యోధనేన కృపంప్రతి కారణకథనపూర్వకం సంధ్యనంగీకరణం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text
సంజయ ఉవాచ। 9-16-0x(5091)(60407)
ఏవముక్తస్తతో రాజా గౌతమేన తపస్వినా।
నిఃశ్వస్య దీర్ఘముష్ణం చ తూష్ణీమాసీద్విశాంపతే॥ 9-16-1(60408)
తతో ముహూర్తం స ధ్యాత్వా తవ పుత్రో మహామనాః।
కృపం శారద్వతం వాక్యమిత్యువాచ పరంతపః॥ 9-16-2(60409)
యత్కించిత్సుహృదా వాచ్యం తత్సర్వం శ్రావితో హ్యహం।
కృతం చ భవతా సర్వం ప్రాణాన్సంత్యజ్య యుధ్యతా॥ 9-16-3(60410)
గాహమానమనీకాని యుధ్యమానం మహారథైః।
పాండవైరతితేజోభిర్లోకస్త్వామనుదృష్టవాన్॥ 9-16-4(60411)
సుహృదా యదిదం వాక్యం భవతా శ్రావితో హ్యహం।
న మాం ప్రీణాతి తత్సర్వం ముమూర్షోరివ భేషజం॥ 9-16-5(60412)
హేతుకారణసంయుక్తం హితం వచనముత్తమం।
ఉచ్యమానం మహాబాహో న మే విప్రాగ్ర్య రోచనే॥ 9-16-6(60413)
రాజ్యాద్వినికృతోఽస్మాభిః కథం సోస్మాసు విశ్వసేత్॥ 9-16-7(60414)
అక్షద్యూతే చ నృపతిర్జితోఽస్మాభిర్మహాధనః।
స కథం మమ వాక్యాని శ్రద్దధ్యాద్భూయ ఏవ తు॥ 9-16-8(60415)
తథా దూత్యేన సంప్రాప్తః కృష్ణః పార్థహితే రతః।
ప్రలబ్ధశ్చ హృషీకేశస్తచ్చ కర్మావిచారితం।
స చ మే వచనం బ్రహ్మన్కథమేవాభిమన్యతే॥ 9-16-9(60416)
విలలాప చ యత్కృష్ణా సభామధ్యే సమేయుషీ।
న తన్మర్షయతే కృష్ణో న రాజ్యహరణం తథా॥ 9-16-10(60417)
ఏకప్రాణావుభౌ కృష్ణావన్యోన్యమభిసంశ్రితౌ।
పురా యచ్ఛ్రుతమేవాసీదద్య పశ్యామి తత్ప్రభో॥ 9-16-11(60418)
స్వస్రీయం నిహతం దృష్ట్వా దుఃఖం స్వపితి కేశవః।
కృతాగసో వయం తస్య హితం మే స కథం చరేత్॥ 9-16-12(60419)
అభిమన్యోర్వినాశేన న శర్మ లభతేఽర్జునః।
స కథం మద్ధితే యత్నం ప్రకరిష్యతి యాచితః॥ 9-16-13(60420)
మధ్యమః పాండవస్తీక్ష్ణో భీమసేనో మహాబలః।
ప్రతిజ్ఞాతం చ తేనోగ్రం భజ్యేతాపి న సన్నమేత్॥ 9-16-14(60421)
ఉభౌ తౌ బద్ధనిస్త్రింశావుభౌ చాబద్ధకంకటౌ।
కృతవైరావుభౌ వీరౌ యమావపి యమోపమౌ॥ 9-16-15(60422)
ధృష్టద్యుంనః శిఖండీ చ కృతవైరౌ మయా సహ।
తౌ కథం మద్ధితే యత్నం కుర్యాతాం ద్విజసత్తమ॥ 9-16-16(60423)
దుఃశాసనేన యత్కృష్ణా ఏకవస్త్రా రజస్వలా।
పరిక్లిష్టా సభామధ్యే సర్వలోకస్య పశ్యతః॥ 9-16-17(60424)
కథా వివసనాం దీనాం స్మరంత్యద్యాపి పాండవాః।
న నివారయితుం శక్యాః సంగ్రామత్తే పరంతపాః॥ 9-16-18(60425)
యదా చ ద్రౌపదీ క్లిష్టా మద్వినాశాయ దుఃఖితా।
ఉగ్రం తేపే తపః కృష్ణా భర్తౄణామర్థసిద్ధయే।
స్థండిలే నిత్యదా శేతే యావద్వైరస్య యాతనం॥ 9-16-19(60426)
నిక్షిప్య మానం దర్పం చ వాసుదేవసహోదరా।
కృష్ణాయాః ప్రేష్యవద్భూత్వా శుశ్రూషాం కురుతే సదా॥ 9-16-20(60427)
ఇతి సర్వం సమున్నద్ధం న నిర్వాతి కథంచన।
అభిమన్యోర్వినాశేన స సంధేయః కథం మయా॥ 9-16-21(60428)
కథం చ రాజా భుక్త్వేమాం పృథివీం సాగరాంబరాం।
పాండవానాం ప్రసాదేన భోక్ష్యే రాజ్యమహం కథం॥ 9-16-22(60429)
ఉపర్యుపరి రాజ్ఞాం వై జ్వలిత్వా భాస్కరో యథా।
యుధిష్ఠిరం కథం పంచాదనుయాస్యామి దాసవత్॥ 9-16-23(60430)
కథం భుక్త్వా స్వయం భోగాందత్త్వా దాయాంశ్చ పుష్కలాన్।
కృపణం వర్తయిష్యామి కృపణైః సహ జీవికాం॥ 9-16-24(60431)
నాభ్యసూయామి తే వాక్యముక్తం స్నిగ్ధం హితం త్వయా॥ 9-16-25(60432)
న తు సంధిమహం మన్యే ప్రాప్తకాలం కథంచన।
సునీతమనుపశ్యామి సుయుద్ధేన పరంతప॥ 9-16-26(60433)
నాయం క్లీబాయితుం కాలః సంయోద్ధుం కాల ఏవ నః॥ 9-16-27(60434)
ఇష్టం మే బహుభిర్యజ్ఞైర్దత్తా విప్రేషు దక్షిణాః।
ప్రాప్తాః కామాః శ్రుతా వేదాః శత్రూణాం మూర్ధ్నిం చ స్థితం॥ 9-16-28(60435)
భృత్యా మే సుభృతాస్తాత దీనశ్చాభ్యృద్భృతో జనః।
నోత్సహేఽద్య ద్విజశ్రేష్ఠ పాండవాన్వక్తుమీదృశం॥ 9-16-29(60436)
జితాని పరరాష్ట్రాణి స్వరాష్ట్రమనుపాలితం।
భుక్తాశ్చ వివిధా భోగాస్త్రివర్గః సేవితో మయా॥ == ॥ 9-16-30(60437)
ఇతి శ్రీమన్మహాభారతే
Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-16-1 9-16- 9-16- 9-16- 9-16- 9-16- 9-16- 9-16- 9-16- 9-16- 9-16-
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.